పులి పొట్టలో మహిళ వెంట్రుకలు, చెవిరింగులు

584చూసినవారు
పులి పొట్టలో మహిళ వెంట్రుకలు, చెవిరింగులు
కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఇటీవల ఓ పులి స్థానికులకు నిద్ర లేకుండా చేస్తోంది. పులి దాడిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దానిని ‘మ్యాన్‌ ఈటర్‌’గా ప్రకటించారు. కాగా ఆ పులి మరణించింది. ఈ క్రమంలోనే ఆ పులి కళేబరానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అటవీశాఖ అధికారులు షాకయ్యారు. దాని పొట్టలో మహిళ వెంట్రుకలు, వస్త్రాలు, చెవిరింగులను గుర్తించారు. ఇటీవల ఆ పులి ఓ మహిళపై దాడి చేసి, చంపి తిన్నట్లు స్థానికులు చెప్పారు.

సంబంధిత పోస్ట్