మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు: సీఎం రేవంత్

74చూసినవారు
మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు: సీఎం రేవంత్
TGSRTCలో తొలి మహిళా డ్రైవర్ గా చేరి సరిత అనే మహిళ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో సరితను సీఎం రేవంత్ అభినందించారు. అవకాశం వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె నిరూపించారని ప్రశంసించారు. 'RTC బస్సులకు మహిళలనే ఓనర్లుగా చేస్తున్న సందర్భంలో మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు. "ఇందిరా మహిళా శక్తి" పథకం ద్వారా స్వయం-సహాయ సమూహాలకు సాధికారత కల్పించేందుకు పలు కార్యక్రమాలు ప్రారంభించాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్