మిస్ వరల్డ్ పోటీలు వద్దని మహిళలు నిరసన

51చూసినవారు
TG: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహించవద్దని ప్రగతిశీల మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. HYDలోని బాలయోగి స్టేడియం వద్దకు మహిళలు చేరుకొని అందాల భామల పోటీలు ఎవరి కోసం? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ ఈవెంట్‌ను ఆపేయాలని నినాదాలు చేస్తూ గేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్