మహిళా స్వయంశక్తి ఉత్పత్తులు.. ఫ్లిప్‌కార్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం

73చూసినవారు
మహిళా స్వయంశక్తి ఉత్పత్తులు.. ఫ్లిప్‌కార్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం
AP: మహిళా సంఘాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మహిళా స్వయంశక్తి సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో అమ్ముకునేందుకు వీలుగా ఫ్లిప్‌కార్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు సీఎం తెలిపారు. గోఏపీ (GoAP) ద్వారా మహిళలకు ఆంట్రప్రెన్యూర్‌షిప్, డిజిటల్ వాణిజ్యం, శక్తి టీమ్స్, శక్తి యాప్‌తో భద్రత కల్పించడం, జీవనోపాధి కోసం ఫ్లిప్ కార్ట్, ర్యాపిడో సహా ఇతర సంస్థలతో భాగస్వామ్యం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్