మాట్లాడడంలో, గుండె చప్పుడులో మహిళలకు, పురుషులకు వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ఒక రోజులో మహిళ సుమారు 20 వేల పదాలను ఉచ్చ రిస్తుందట.ఉచ్చరిస్తుందట. అదే పురుషులైతే కేవలం 7 వేల పదాలను మాత్రమే మాట్లాడతారనమాట్లాడతారని ఓ సర్వేలేసర్వేలో తేలింది. దీనికి ప్రధాన కారణం మెదడులో ఉండే కొన్ని రకాల ప్రొటీన్లు అని పరిశోధనల్లో వెల్లడైంది. పురుషుల కంటే మహిళల గుండె వేగంగా కొట్టుకుంటుంది. పురుషుల గుండె నిమిషానికి 70 - 72 సార్లు కొట్టుకుంటే అదే మహిళల గుండె 78 - 82 సార్లు కొట్టుకుంటుందట.