రోజుకు 9 గంటల నిద్రతో రూ.9 లక్షలు గెలిచింది

24చూసినవారు
రోజుకు 9 గంటల నిద్రతో రూ.9 లక్షలు గెలిచింది
ఎక్కువ సమయం నిద్రపోతే మంచిది కాదని చాలామంది తిడుతుంటారు. కానీ పుణేకు చెందిన పూజా రోజుకు 9 గంటలు నిద్రించి రూ.9.1 లక్షలు గెలిచారు. ఓ పరుపుల కంపెనీ నిర్వహించిన పోటీలో పాల్గొని, 60 రోజులు సగటున 9 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రించారు. నిద్రలేమిపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ ఇంటర్న్‌షిప్‌లో లక్ష మందిలో 15 మంది తుది పోరులో నిలిచారు. వీరిలో బెస్ట్ స్కోర్‌తో పూజా నగదు గెలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్