2024-2025 ఆర్థిక సంవత్సరానికి భారత GDP వృద్ధి అంచనాను 6.6% నుంచి 7%కి పెంచిన ప్రపంచ బ్యాంక్

69చూసినవారు
2024-2025 ఆర్థిక సంవత్సరానికి భారత GDP వృద్ధి అంచనాను 6.6% నుంచి 7%కి పెంచిన ప్రపంచ బ్యాంక్
ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి దాని అంచనాను సవరించింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి అంచనాను 6.6% నుంచి 7%కి పెంచింది. "ప్రపంచ పరిస్థితులు సవాల్ గా మారినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. 2030 నాటికి $1 ట్రిలియన్ సరుకు ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడానికి, భారత్ తన ఉత్పత్తులను, ఎగుమతులను వైవిధ్యభరితంగా మార్చడమే కాక, గ్లోబల్ వాల్యూ చైన్స్ పై ప్రభావం చూపాలి” అని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్