బతుకమ్మ ఆడిన ప్రపంచ సుందరీమణులు (వీడియో)

75చూసినవారు
TG: ప్రపంచ సుందరీమణుల బృందం బుధవారం హన్మకొండ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా హన్మకొండలోని హరిత హోటల్ కి చేరగా.. జిల్లా అధికారులు వారికి పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో స్థానిక మహిళలతో కలిసి ప్రపంచ సుందరీమణులు బతుకమ్మ ఆడి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్