ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

56చూసినవారు
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా మార్చి 15న నిర్వహిస్తారు. ప్రపంచంలోనే తొలిసారిగా 1962లో ఇదే రోజున నాటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ అమెరికా పార్లమెంటులో ప్రసంగిస్తూ వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించారు. అనంతరం 1983 నుంచి ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరపాలని లండన్‌కు చెందిన ‘కన్జ్యూమర్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ నిశ్చయించింది.

సంబంధిత పోస్ట్