ప్రపంచ లూపస్ దినోత్సవం.. చరిత్ర

55చూసినవారు
ప్రపంచ లూపస్ దినోత్సవం.. చరిత్ర
ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని మొదటిసారిగా 2004లో లూపస్ కెనడా రూపొందించింది. ఈ అరుదైన వ్యాధి గురించి అంతగా తెలియని బాధితులు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకని దీని పరిశోధన కోసం నిధులను సమీకరించడానికి, మెరుగైన సేవలను రోగులకు అందించడానికి, ఎపిడెమియోలాజికల్ డేటా విస్తరించడానికి, వ్యాధిపై అవగాహన పెంపొందించడానికి ప్రతి ఏడాది మే 10న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

సంబంధిత పోస్ట్