నూడుల్స్‌లో పురుగులు.. తింటుండగా కనిపించాయి (వీడియో)

69చూసినవారు
చాలా మంది నూడుల్స్‌ తినేందుకు ఇష్టపడతారు. అయితే తినే ముందు వాటిని పరిశీలించడం మంచిది. ఇక నూడుల్స్ తింటూ మధ్యలో తదేకంగా పరిశీలించిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చిన్న చిన్న పురుగులు ఆ నూడుల్స్‌లో కనిపించాయి. ప్యాక్ గడువు ఇంకా ముగియలేదని, అయినా ఇందులో పురుగులు ఉన్నాయని దానిని తిన్న వ్యక్తి పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని 'యారీబూ లీజుమ్' పేజ్‌లో ఇటీవల పేస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్