వావ్.. రెండు ఇన్నింగ్సుల్లో ఒకేలా రనౌట్స్(వీడియో)

62చూసినవారు
AUS దేశవాళీ క్రికెట్ లో విక్టోరియా పేసర్ జేవియర్ క్రోన్ అద్భుతమైన రనౌట్స్ చేశారు. క్వీన్స్ ల్యాండ్స్ తో మ్యాచ్ లో 1st ఇన్సింగ్స్ స్టేక్టీ, 2nd ఇన్సింగ్స్ క్లేటన్ ను ఒకేలా ఔట్ చేశారు. బంతి విసిరిన తర్వాత బ్యాటర్లు రన్ కోసం పరిగెత్తడం, స్ట్రైకర్ ఎండ్ దిశగా వచ్చిన ఆటగాడిని క్రోన్ రనౌట్ చేయడం అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంది. ఇది 'డెజావు'లా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్