ముంబయి ఇండియన్స్ ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరి బంతికి విజయం అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 165 టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి గెలిచింది.