రేపటి నుంచే WTC ఫైనల్.. మ్యాచ్ డ్రా అయితే?

85చూసినవారు
రేపటి నుంచే WTC ఫైనల్.. మ్యాచ్ డ్రా అయితే?
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్‌ జూన్ 11 నుంచి 15 వరకు జరుగనుంది. లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు జూన్ 16ను రిజర్వ్ డేగా కేటాయించారు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల నష్టపోయిన ఆటను రిజర్వ్ డే రోజు ఆడిస్తారు. ఒక వేళ ఈ మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లు టైటిల్‌ను షేర్ చేసుకోనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్