WTC FINAL: 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రబాడ రికార్డు

79చూసినవారు
WTC FINAL: 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రబాడ రికార్డు
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా 212 పరుగులకే ఆలౌట్ చేసింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ రబాడ తన బంతితో విరుచుకుపడ్డాడు. ఏకంగా ఐదు వికెట్లు తీసి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కాగా ఈ మ్యాచ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కైల్ జేమీసన్ రబాడ కంటే ముందున్నాడు. మొత్తంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో అలన్ డొనాల్డ్‌(330 వికెట్లు)ను అధిగమించి రబాడ(332*వికెట్లు) నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్