WTC FINAL: రబాడ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
By Sunki Sravani 66చూసినవారుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ రబాడ బెంబెలెత్తిస్తున్నాడు. ఏడో ఓవర్‌లోని రబాడ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా (0), గ్రీన్ (4) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. 12 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోర్ 29/2గా ఉంది. క్రీజులో లుబుషేన్ (17), స్మిత్ (5) ఉన్నారు.