టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కంగారూలకు సఫారీలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. మ్యాచ్ మొదలైన కాసేపటికే రబాడ ఒకే ఓవర్‌లో ఖవాజా(0), గ్రీన్(4)ను ఔట్ చేశాడు. లుబుషేన్ (17, 56 బంతుల్లో), హెడ్(11)ని మార్కో యాన్సెస్ స్వల్ప వ్యవధిలో పెవిలిలయన్‌కు పంపాడు. హెడ్ ఔటైన తర్వాత భోజన విరామం ప్రకటించారు. లంచ్ సమయానికి ఆసీస్ 67/4తో ఉంది. స్టీవ్ స్మిత్(26*, 51 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు.