WTC Final: ముగిసిన రెండో రోజు ఆట.. ఆసీస్‌ లీడ్‌ 218 రన్స్

61చూసినవారు
WTC Final: ముగిసిన రెండో రోజు ఆట.. ఆసీస్‌ లీడ్‌ 218 రన్స్
లండన్‌లోని లార్డ్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న జట్ల WTC ఫైనల్‌‌లో రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిచెల్ స్టార్క్ (16*), నాథన్ లయన్‌ (1*) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 74 పరుగుల ఆధిక్యంతో కలుపుకొని ఆసీస్‌ లీడ్ 218 పరుగులకు చేరింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 212 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 138 పరుగులకు ఆలౌట్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్