డబ్ల్యూటీసీ ఫైనల్.. ఐపీఎల్‌లో ఆ జట్లకు షాక్!

52చూసినవారు
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఐపీఎల్‌లో ఆ జట్లకు షాక్!
డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రభావం ఐపీఎల్‌పై పడనుంది. పలు జట్లు కీలక ఆటగాళ్లను సేవలను కోల్పోయే అవకాశం ఉంది. WTC ఫైనల్‌ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న రికెల్‌టన్, కోర్బిన్ బాష్(MI) , లుంగి ఎంగిడి(RCB), స్టబ్స్(DC), మార్కో జాన్సెన్(PBKS), మార్‌క్రమ్(LSG), రబడ(GT), ముల్డర్(SRH) IPLలో ఆడుతున్నారు. ఆసీస్ డబ్ల్యూటీసీ జట్టులో ఉన్న కమిన్స్, ట్రావిస్ హెడ్(SRH), హేజిల్‌వుడ్(RCB), జోష్‌ ఇంగ్లిస్(PBKS), స్టార్క్(DC) ఐపీఎల్‌లో ఆడుతున్నారు.

సంబంధిత పోస్ట్