WTC FINAL: 27 ఏళ్ల కలకు అతి చేరువలో సౌతాఫ్రికా

53చూసినవారు
WTC FINAL: 27 ఏళ్ల కలకు అతి చేరువలో సౌతాఫ్రికా
ఒంటి చేత్తో మ్యాచ్‌లు మలుపు తిప్పగల ప్లేయర్లు సౌతాఫ్రికా టీం సొంతం. అయినా కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తవుతారనే అపవాదు ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ తాజా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కప్ వైపు దూసుకెళ్తుంది. 1998 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేని ఆ జట్టు 27 ఏళ్ల కలకు తెరదించనుంది. మరో 44 పరుగులు చేస్తే.. డబ్ల్యూటీసీ గదను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం స్కోర్ 238/3. క్రీజులో మార్‌క్రమ్ (118*), స్టబ్స్ (8*) ఉన్నారు.

సంబంధిత పోస్ట్