ఆలేరు: కులగణన భారతదేశానికి రోల్ మోడల్ : బీర్ల ఐలయ్య

71చూసినవారు
ఆలేరు: కులగణన భారతదేశానికి రోల్ మోడల్ : బీర్ల ఐలయ్య
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన భారతదేశానికి రోల్ మోడల్ గా ఉంటుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ యాభై రోజుల్లో కులగణన చేపట్టి విజయవంతం చేసుకున్నమన్నారు. బీసీ కులగణన పై ప్రత్యేకంగా అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేస్తే చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక BRS ఎమ్మెల్యేలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్