యాదాద్రి జిల్లా ఆలేరులో శుక్రవారం స్థానిక లక్ష్మీ గార్డెన్ లో వ్యాయామ ఉపాధ్యాయులు పూల నాగయ్య పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.