బొడ్రాయి పండుగలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే

65చూసినవారు
బొడ్రాయి పండుగలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో బొడ్రాయి పండుగ సందర్భంగా *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో ఉన్న శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్