భువనగిరి కలెక్టరేట్ వద్ద బిజెపి రైతు సత్యాగ్రహ దీక్ష

54చూసినవారు
భువనగిరి కలెక్టరేట్ వద్ద బిజెపి రైతు సత్యాగ్రహ దీక్ష
భువనగిరి కలెక్టరేట్ వద్ద బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్ చేస్తామని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి రైతులు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్