యాదాద్రి కలెక్టరేట్ ముందు సిపిఎం ధర్నా

79చూసినవారు
యాదాద్రి కలెక్టరేట్ ముందు సిపిఎం ధర్నా
యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గుగనుల వేలం పాట ఆపాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రావణపల్లిలో ఉన్న బొగ్గు గనుల వేలంపాటను ఆపి, నేరుగా సింగరేణికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. సిపిఎం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్