అద్వానంగా రోడ్లు.. బాగు చేయాలని సిపిఎం ధర్నా

54చూసినవారు
రామన్నపేట మండల కేంద్రంలో రోడ్లన్నీ పూర్తిగా అద్వానంగా మారాయి. కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ స్విమ్మింగ్ ఫుల్ను తలపిస్తున్నాయి. దీంతో అద్వానంగా మారిన రోడ్లను బాగు చేయాలని సిపిఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు సోమవారం ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని ఇలాంటి పరిస్థితి నెలకొంటే గ్రామాలలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్