ఈద్గ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టిన ప్రభుత్వ విప్

85చూసినవారు
రంజాన్ పండుగ సందర్భంగా గురువారం యాదగిరిగుట్టలోని ఈద్గ వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా అలాయి బలాయి తీసుకొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఆయనకు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్