నేడు దండుమల్కాపురంకు గవర్నర్ రాక

64చూసినవారు
నేడు దండుమల్కాపురంకు గవర్నర్ రాక
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని అశోకా బిజినెస్ స్కూల్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం రానున్నారు. కళాశాలలో నిర్వహించే కాన్వొకేషన్ లో విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేస్తారని ఆ కళాశాల సెక్రటరీ ఎన్. అర్జున్ తెలిపారు.  కార్యక్రమంలో ఇరాన్ అధికారిక ప్రతినిధి మహది షారోభీ, డెలాయిట్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ శర్మ హాజరు కానున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్