

"వాట్సాప్‌లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయండి" (video)
విజయవాడలో జరిగిన పశు సంవర్థక శాఖ - టెక్ AI 2.0 కాన్క్లేవ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన, రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్ వేదికగా అన్ని సేవలు అందించేలా ప్రత్యేక అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వినూత్న సాంకేతిక పరిష్కారాలను అందిస్తున్న స్టార్టప్‌లను ప్రోత్సహించారు.