యాదాద్రి ని దర్శించుకున్న జడ్జి వి. మాధవి లత

62చూసినవారు
యాదాద్రి ని దర్శించుకున్న జడ్జి వి. మాధవి లత
యాదాద్రి జిల్లా ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వి. మాధవి లత మంగళవారం కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనలు చేసి స్వామివారి లడ్డు తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. స్వామి వారికి తమ మొక్కులు చెల్లించుకుని స్వామివారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్