ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వంట మనిషిగా పనిచేసే రవి ఇంటి టెర్రస్ పైన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో8 మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు.
పోస్టుమార్టం పూర్తి. అనంతరం మృతుని స్వస్థలం సైదాపురం కు మృతదేహం తరలించారు. మృతుడి భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.