పోచంపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం ఇరువురికి తీవ గాయాలు

84చూసినవారు
పోచంపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం ఇరువురికి తీవ గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఇద్దరు యువకులకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్