తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి నిరుపేద కుటుంబానికి చెందిన దలిత ఒంటరి మహిళ మందాల పోచమ్మ కూలి పనినే జీవనాధారం. గత రెండేడ్ల కిందట వర్షాలకు పెంకుటిల్లు కూలిపోయి నిలువ నీడ లేకుండా పోయింది. మళ్లీ ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోవడంతో చేసిన ఇంటికి సంబంధించిన బాత్‌రూంలోనే నివాసం ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు కోసం దరాఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి తనకి నిలువ నీడ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.