యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఆదివారం బండారు చంద్రమౌళి కుటుంబాన్ని ఆర్టీఐ కమిషనర్ బో రెడ్డి అయోధ్య రెడ్డి పరామర్శించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు కోట సురేష్, కూరెళ్ల బాలకృష్ణ, బండారి శ్రీనివాస్ ఉన్నారు.