తుర్కపల్లి: బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

52చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. మాదాపూర్ తన సొంత గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్