యాదాద్రి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నాం

62చూసినవారు
యాదాద్రి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నాం
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని శనివారం బొమ్మలరామారం మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారింది అన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చలాయిస్తున్నారు అని అన్నారు.

సంబంధిత పోస్ట్