యాదాద్రి: జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

57చూసినవారు
యాదాద్రి: జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి చేయాలి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మ జ్యోతిబాపూలే ఆశయ సాధనకు కృషి చేయాలని ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్