యాదగిరిగుట్ట: ఘనంగా నిత్య కళ్యాణ మహోత్సవం

52చూసినవారు
యాదగిరిగుట్ట: ఘనంగా నిత్య కళ్యాణ మహోత్సవం
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల చేత జరపబడు ఆర్జిత సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి మొక్కు నిత్యకళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రములు నడుమ శాస్త్రోత్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని అమ్మవారిని అందమైన పూలమాలతో అలంకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్