యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

64చూసినవారు
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని సూర్యప్రభ వాహనంపై అలంకరించి తిరువీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిచ్చాడు. తూర్పు రాజగోపురం ఎదురు ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ దేవస్థాన సిబ్బంది తో పాటు ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్