భువనగిరి: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

67చూసినవారు
యాదాద్రి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ సిఫారసులు క్యాబినెట్ లో ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు మిఠాయిలు పంపిణీ చేసి బాణసంచ కాల్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ 30సం. ల మాదిగల న్యాయమైన చిరకాల స్వప్నాన్ని రేవంత్ రెడ్డి సాకారం చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్