యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జైకేసారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. గ్రామ పంచాయతీలో నిధులు లేక
గ్రామాల అభివృద్ధి కుంటుపడ్డదని అన్నారు.