యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన బండారు శ్రీరాములు చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆదివారం వారి కుటుంబ సభ్యులకి, బీజీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బద్దం పవన్ కుమార్ రెడ్డి సహకారంతో రూ.5000 వేల రూపాయలు అందజేశారు.