భువనగిరి: గురుకుల స్కూల్స్ కాలేజీలలో మౌలిక వసతులు కల్పించాలి

71చూసినవారు
తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మడ్డి లింగరాజు గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల స్కూల్స్ కాలేజీలో బీసీ, ఎస్సీ, ఎస్టి హాస్టల్ లో మౌలిక వసతులు సరిగా లేక విద్యార్థులు అవస్థ పడుతున్నారు అని అన్నారు. అదేవిధంగా పీజీ విద్యార్థులకు సెల్ ఫైనాన్స్ కోర్సును రెగ్యులర్ కోర్స్ గా మార్చాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్