భువనగిరి: కిడ్నాప్ అయిన బాలుడు.. సీసీ కెమెరాల్లో గుర్తింపు

70చూసినవారు
నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో 3సం. ల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన చోటుచేసుకుంది. ఆంజనేయులు- భాగ్యలక్ష్మి ల కుమారుడు సోమేశ్వర్ మంగళవారం ఉదయం 10గంటలకు ఆస్పత్రి ఆవరణంలో ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో తీసుకెళ్లారని స్థానికులు తెలియజేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
భువనగిరి బస్టాండ్ సమీపంలో బాలుడిని ఇద్దరు మహిళలు ఎత్తుకొని వెళ్తున్న దృశ్యాలను సి సి ఫుటేజ్ లో కనుగొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్