భువనగిరి: 9న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

4చూసినవారు
భువనగిరి: 9న జరిగే  సమ్మెను జయప్రదం చేయండి
కార్మిక వర్గ హక్కుల పరిరక్షణకై ఈనెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ పిలుపునిచ్చారు.
శనివారం భువనగిరిలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం సామల శోభన్ బాబు అధ్యక్షతన జరిగింది.

సంబంధిత పోస్ట్