భువనగిరి: ఘనంగా రథసప్తమి వేడుకలు

82చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమిని పురస్కరించుకొని స్వామివారు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం రథసప్తమిని పురస్కరించుకొని చక్రస్నాన నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్