భువనగిరి అర్బన్ కాలనీ అండర్‌పాస్‌ను రైల్వే అధికారులు నిలిపివేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హైట్‌గేజ్ లేకపోవడం వల్లే నిర్మాణం ఆపినట్లు అధికారులు తెలిపారు. హైట్‌గేజ్ ఏర్పాటు చేయాలంటూ స్థానికులు పోస్ట్ కార్డులు రాసి రైల్వే హెడ్‌ఆఫీస్‌కు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువతలు సందీప్, శ్రీకాంత్, హరీష్, నరేష్ పాల్గొన్నారు.