భువనగిరి: 12 గంటలు పనిచేయాలని తీసుకువచ్చిన G.Oను రద్దు చేయాలి

0చూసినవారు
భువనగిరి: 12 గంటలు పనిచేయాలని తీసుకువచ్చిన G.Oను రద్దు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వాణిజ్య సంస్థలలో రోజుకు 10 గంటలకు తగ్గకుండా పని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ జి ఓ ఇవ్వడాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి యండి ఇమ్రాన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం తీవ్రంగా వ్యతిరేకించి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాయింట్ ప్లాట్ ఫారమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సమావేశం స్థానిక సీఐటీయు జిల్లా కార్యాలయం భువనగిరిలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలిపారు.

సంబంధిత పోస్ట్