భువనగిరి: ఆటో యూనియన్ సభ్యుడికి నివాళులు

73చూసినవారు
భువనగిరి: ఆటో యూనియన్ సభ్యుడికి నివాళులు
ఘట్కేసర్ రూట్ ఆటో యూనియన్ సభ్యుడు తక్కల శీను నిన్న ఉరివేసుకొని చనిపోయారు. ఆదివారం ఏఐటీయుసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భువనగిరి బస్ స్టాండ్ సెంటర్‌లో ఘట్కేసర్ ఆటో యూనియన్ అడ్డ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్