బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొట్టోళ్ళ శ్యామ్ గౌడ్ రూ. 5,000 మాజీ వార్డ్ సభ్యులు సిద్దగోని శ్రీకాంత్ గౌడ్ రూ. 2,000 ఆర్థిక సహాయం గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రక్తని కృష్ణ, అంబటి చంద్రయ్య, సిద్దగోని శ్రీకాంత్ గౌడ్, ఎల్లేష్, యాదగిరి, మల్లేష్, బస్వయ్య, రమెష్, శ్రీను, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.